Bihar Lightning : పిడుగుల వానతో ఏకంగా 83 మంది మృతి, పెను విషాదం...!! || Oneindia Telugu

2020-06-26 1

According to the Bihar government, 83 people lost life in various districts today due to lightning. Bihar Chief Minister Nitish Kumar has announced a compensation of Rs 4 lakh for the families
#BiharLightning
#Biharthunderstorm
#stormsrainfall
#BiharChiefMinisterNitishKumar
#UttarPradesh
#LightningStrikes
#pmmodi
#statedisastermanagementdepartment
#పిడుగులవర్షం
#Bihar


బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం పెను బీభత్సాన్ని సృష్టించింది. రాష్ట్రంలో గురువారం కురిసిన పిడుగులవానతో ఏకంగా 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో పెను విషాదం నెలకొంది.ఒక్క గోపాల్ గంజ్ జిల్లాలోనే 13 మంది మృతి చెందినట్లు బీహార్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు బాలురు ఉన్నారు.

Videos similaires